సమాలోచిత సహృదయానికి మ అందరి అభినందనలు : అనిల్
- vinoo Sparkles
- Mar 2, 2024
- 1 min read
Vinod.....Varanasi ni 3D lo chupaav. Anni Ghats ni VR lo chusela chesaav. Introduction chadivi confuse ayya.....story Varanasi da? Independence movement da ani. Cleverly started intro.
Loved the way you covered in detailed. Varanasi for everyone who want to have a look at our #Dharma. మొత్తానికి కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరి వారణాసి ని ఇంచు కూడా వదలకుండా నీ మనసులో బంధించిన తీరు, దాన్ని పొల్లు పోకుండా మాకందిచిన తీరు చాలా బాగుంది.....ఆ హరిశ్చంద్ర ఘాట్ లో నుండి వచ్చిన పిల్లగాలి ఇక్కడికి వస్తున భావనలు కలిపించావు. ఆ నిత్యహారతి వెలుగులు మా కళ్లముందే ఉన్న అనుభూతి. మొత్తం చదివినా అప్పుడే అయిపోయిందా అనే తెలియని మరుపు కలిగింది. నీ వయసుకు, వయసుకు మించిన నీ పరిణతి కి, నీ పరిణతికి మించిన సమాలోచిత సహృదయానికి మ అందరి అభినందనలు.
-Dunna Anil